వైసీపీ గూండాగిరిని సహించం: మంత్రి అచ్చెన్న
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:02 AM
స్థానిక ఎన్నికల నామినేషన్ల తొలి రోజే వైసీపీ శ్రేణుల మూక దాడులు, దౌర్జన్యం, విధ్వంసానికి పాల్పడటం దుర్మార్గమని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల నామినేషన్ల తొలి రోజే వైసీపీ శ్రేణుల మూక దాడులు, దౌర్జన్యం, విధ్వంసానికి పాల్పడటం దుర్మార్గమని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘అభ్యర్థులపై దాడులు చేసి, నామినేషన్ పత్రాలను చించేసి, ప్రజాస్వామ్య ప్రక్రియను గూండాగిరితో అడ్డుకోవటానికి చూస్తే.. సహించేది లేదు’ అని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు