మార్క్‌ఫెడ్‌కు ధాన్యం కొనుగోళ్ల బాధ్యత
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:27 AM
ఈ ఖరీఫ్ సీజన్‌లోనూ ధాన్యం కొనుగోళ్ల బాధ్యతను ఏపీ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు సివిల్ సప్లయిస్ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్-అఫియో సెక్రటరీ కె. కన్నబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా పంపిణీ అవసరాల కోసం...
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ఈ ఖరీఫ్ సీజన్‌లోనూ ధాన్యం కొనుగోళ్ల బాధ్యతను ఏపీ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు సివిల్ సప్లయిస్ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్-అఫియో సెక్రటరీ కె. కన్నబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా పంపిణీ అవసరాల కోసం రైతుల నుంచి ధాన్యం సేకరణకు ఇప్పటికే సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా ఉండగా.. గత 5 సీజన్ల నుంచి మార్క్‌ఫెడ్‌ను అదనపు నోడల్ ఏజెన్సీగా నియమిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం