మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులకు పదోన్నతులు
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:09 AM
రాష్ట్ర మార్కెటింగ్‌శాఖలో ఒకే కేడర్‌లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న 33 మంది సూపర్వైజర్, యూడీసీలకు సహాయ కార్యదర్శులుగా పదోన్నతి లభించింది.
అమరావతి, అక్టోబరు14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మార్కెటింగ్‌శాఖలో ఒకే కేడర్‌లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న 33 మంది సూపర్వైజర్, యూడీసీలకు సహాయ కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన ఉద్యానశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ఫైల్‌ను పరిశీలించి, ఒక్క రోజులోనే క్లియర్ చేశారు. పదోన్నతుల కోసం దాదాపు 15ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు డైరెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..