Share News

9 లేదా 12న ‘స్థానిక’ నోటిషికేషన్‌ ఖాయం: ముఖ్యమంత్రి

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:20 AM

బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో తీర్పు వెలువడిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

9 లేదా 12న ‘స్థానిక’ నోటిషికేషన్‌ ఖాయం: ముఖ్యమంత్రి

బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో తీర్పు వెలువడిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 9న లేదా 12వ తేదీన నోటిఫికేషన్‌ రావడం ఖాయమన్నారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కూటమి ఐక్యతకు భంగం కలిగించకుండా వ్యవహరించాలని ఆదేశించారు. పట్టణ స్థానిక సంస్థలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఉందన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ నవంబరు నెలాఖరుకు ముగుస్తుందని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 04:20 AM