Share News

శ్రీవారి సేవలో జస్టిస్‌ కృష్ణమోహన్‌

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:16 AM

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో జస్టిస్‌ కృష్ణమోహన్‌

తిరుమల, అక్టోబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. అనంతరం జస్టిస్‌ కృష్ణమోహన్‌ మోహినీ అవతార వాహన సేవలో, సాయంత్రం గరుడ వాహన సేవలోనూ పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 04:17 AM