Share News

నామినేషన్ల గడువు పెంపునకు తగిన ఫోరాన్ని ఆశ్రయించండి

ABN , Publish Date - Oct 17 , 2026 | 05:09 AM

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల గడువు పెంచేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ బీసీవై పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.

నామినేషన్ల గడువు పెంపునకు తగిన ఫోరాన్ని ఆశ్రయించండి

  • బీసీవై పార్టీ అధ్యక్షుడికి హైకోర్టు స్పష్టీకరణ

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల గడువు పెంచేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ బీసీవై పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. గడువు పెంపు కోసం తగిన ఫోరాన్ని ఆశ్రయించాలని ఆ పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌కు సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి ఉత్తర్వులు ఇచ్చారు. నామినేషన్ల గడువును ఆరు రోజుల వరకు పెంచేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ రామచంద్ర యాదవ్‌ పిటిషన్‌ వేశారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 05:09 AM