సబ్ రిజిస్ట్రార్‌లకు గెజిటెడ్ హోదా
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:10 AM
సబ్ రిజిస్ర్టార్‌లను అధికారికంగా రాష్ట్ర సర్వీసు పరిధిలోకి చేరుస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. అందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1983ను రద్దు చేసింది.
సబార్డినేట్ సర్వీస్ రూల్స్ రద్దు
జీవో జారీచేసిన ప్రభుత్వం
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): సబ్ రిజిస్ర్టార్‌లను అధికారికంగా రాష్ట్ర సర్వీసు పరిధిలోకి చేరుస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. అందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1983ను రద్దు చేసింది. ఈ కొత్త మార్పుతో సబ్ రిజిస్ట్రార్ పోస్టులు ఇకపై గెజిటెడ్ హోదాతో రాష్ట్రస్థాయి సర్వీసులుగా ఉంటాయి.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!