Share News

మహిళా, శిశు సంక్షేమశాఖలో డీపీసీ

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:42 AM

రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖలో 1, 2వ స్థాయి గెజిటెడ్‌ పోస్టులకు పదోన్నతుల ప్యానళ్లను సిద్ధం చేసేందుకు ఉన్న డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ)ని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది.

మహిళా, శిశు సంక్షేమశాఖలో డీపీసీ

రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖలో 1, 2వ స్థాయి గెజిటెడ్‌ పోస్టులకు పదోన్నతుల ప్యానళ్లను సిద్ధం చేసేందుకు ఉన్న డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ)ని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ కమిటీకి మహిళాశిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా, దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్‌, మహిళా,శిశు సంక్షేమశాఖ డిప్యూటీ, జాయింట్‌, అదనపు కార్యదర్శులు సభ్యులుగా ఈ కమిటీని నియమిస్తూ మహిళా, శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 05:42 AM