పీసీబీలో ఇంజనీర్లకు పోస్టింగులు
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:39 AM
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లో నలుగురు ఇంజనీర్లకు పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లో నలుగురు ఇంజనీర్లకు పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ ఎం. రాజశేఖర్‌బాబును విజయవాడలో చీఫ్ ఇంజనీరుగా నియమించింది. సీనియర్ ఇంజనీర్లు శాస్త్రిని ఏపీసీజెడ్‌ఎంఏలో, నరేంద్రబాబును ఈసీఎ్‌స లో, సాయినాథ్‌ను సాయిల్‌లో జాయింట్ ఇంజనీర్లుగా నియమించింది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం