Share News

ప్రభుత్వ శాఖల ఉద్యోగుల సంఘానికి కొత్త కార్యవర్గం

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:51 AM

ఏపీ జలవనరులు, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్‌, ప్రజారోగ్యం, పురపాలక శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గం ఏకగీవ్రంగా ఎన్నికైందని అసోసియేషన్‌ గౌరవ సలహాదారు డీజీ ప్రసాదరావు తెలిపారు.

ప్రభుత్వ శాఖల ఉద్యోగుల సంఘానికి కొత్త కార్యవర్గం

విజయవాడ (గాంధీనగర్‌), అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఏపీ జలవనరులు, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్‌, ప్రజారోగ్యం, పురపాలక శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గం ఏకగీవ్రంగా ఎన్నికైందని అసోసియేషన్‌ గౌరవ సలహాదారు డీజీ ప్రసాదరావు తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.కలందర్‌, బాల మహేశ్‌, కోశాధికారిగా వారాడ గౌరు నాయుడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఈవీఎం శరత్‌బాబు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా సి.కొండారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 04:51 AM