జీసీసీ చైర్మన్‌గా కిడారి పదవీకాలం పొడిగింపు
ABN , Publish Date - Nov 13 , 2026 | 04:47 AM
ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ చైర్మన్‌గా కిడారి శ్రావణ్‌కుమార్ పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించింది.
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ చైర్మన్‌గా కిడారి శ్రావణ్‌కుమార్ పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 2026 నవంబరు 18 నుంచి 2027 జనవరి 17 వరకు ఆయన చైర్మన్‌గా కొనసాగనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు