Share News

బీఫార్మసీ, బీఆర్క్‌ సీట్లు కేటాయింపు

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:58 AM

ఈసెట్‌ ద్వారా బీఫార్మసీలో లేటరల్‌ ఎంట్రీ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది.

 బీఫార్మసీ, బీఆర్క్‌ సీట్లు కేటాయింపు

ఈసెట్‌ ద్వారా బీఫార్మసీలో లేటరల్‌ ఎంట్రీ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. 143 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. యూనివర్సిటీలు, ప్రైవేటు కాలేజీల్లో కలిపి 3374 సీట్లు అందుబాటు లో ఉండగా 3231 సీట్లు మిగిలిపోయాయి. బీఆర్కిటెక్చర్‌లో ప్రవేశాలకు తుది కౌన్సెలింగ్‌ పూర్తయ్యింది. 156 సీట్లు ఉండగా 118మంది అడ్మిషన్లు పొందారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 04:59 AM