నేడు పార్టీలతో ఎస్‌ఈసీ భేటీ
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:52 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు.
అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి: