33 రోజులుగా జీరో కరోనా కేసులు
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:12 AM
రాష్ట్రంలో గత 33 రోజులుగా కొత్త కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత 33 రోజులుగా కొత్త కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి శనివారం వరకు వందల మందికి పరీక్షలు నిర్వహించినా కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపారు. ఇంకా, విశాఖలో 18 తూర్పుగోదావరి 12. కడపలో 8, ఎన్టీఆర్‌లో 3, బాపట్లలో మూడు, అల్లూరి, అనకాపల్లి, అనంతపురంలో రెండేసి కేసులున్నాయని చెప్పారు. వీరందరికీ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు