స్థానిక సంస్థల ఎన్నికలు.. 244 ఎఫ్‌ఐఆర్‌లు
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:34 AM
స్థానికసంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 244 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): స్థానికసంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 244 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకు 33014 కేసులు, 17,652 బైండోవర్ కేసులు పెట్టినట్లు వివరించారు. 9217 ఆయుధాలను డిపాజిట్ చేశారని, 814 ఎస్‌ఎస్ బృందాలు పహరా కాస్తున్నాయని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు