హైకోర్టులో మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Aug 18 , 2026 | 09:41 PM
హైకోర్టులో మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్బిట్రేషన్ సెంటర్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఏవో పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతి, ఆగస్టు 18: హైకోర్టులో మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్బిట్రేషన్ సెంటర్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఏవో పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సత్వర న్యాయ సేవలు విస్తృతం చేయడం కోసం చర్యలు తీసుకోనున్నట్లు న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
అధికారుల కీలక సమావేశం.. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు అనుమతులపై చర్చ..
స్థానిక సంస్థల ఎన్నికల్లో 2024 ఫలితాలే రిపీట్ అవుతాయి: బీజేపీ ఎమ్మెల్యే