Share News

పలువురు జెడ్పీ సీఈఓలకు పోస్టింగ్‌లు

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:37 AM

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఖాళీగా ఉన్న పలు జెడ్పీ సీఈఓ పోస్టులను భర్తీ చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

పలువురు జెడ్పీ సీఈఓలకు పోస్టింగ్‌లు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఖాళీగా ఉన్న పలు జెడ్పీ సీఈఓ పోస్టులను భర్తీ చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కాకినాడ డ్వామా ఏపీడీగా ఉన్న డీడీఓ పి.వసంత మాధవిని కోనసీమ జెడ్పీ సీఈఓగాను, జంగారెడ్డిగూడెం డీడీఓ ఎం.రాజును రాజమహేంద్రవరం జెడ్పీ సీఈఓగా, పలమనేరు డీడీఓ వి.లక్ష్మిపతిని అన్నమయ్య జిల్లా జెడ్పీ సీఈఓగా, కె.పురుషోత్తంరావును పోలవరం జెడ్పీ సీఈఓగా, జీ శివశంకర్‌ను నంద్యాల జెడ్పీ సీఈఓగా, పోలవరం డిప్యూటీ సీఈఓగా మహేశ్వరరావును నియమిస్తూ ఆదేశాలిచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 05:37 AM