Share News

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఇవే!

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:21 AM

తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలో టోల్‌ ఫ్రీ నంబర్లు...

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఇవే!

అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలో టోల్‌ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101లలో సంప్రదించాలని సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్‌ కోరారు. అలాగే సమస్యలను ’మనమిత్ర’ నంబరు 95523 00009 ద్వారా తెలియజేస్తే.. వేగంగా పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు ఆర్టీజీఎస్‌ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 06:59 AM