అబ్దుల్ కలాంకు సీఎం నివాళి
ABN , Publish Date - Oct 16 , 2026 | 04:04 AM
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం చంద్రబాబు స్మరించుకున్నారు. ‘అబ్దుల్ కలాం ఓ స్ఫూర్తి శిఖరం. అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. దేశ అణు, సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశనం చేసిన దార్శనికుడు’ అని సీఎం కొనియాడారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్ కూడా కలాం సేవలను స్మరించుకుని నివాళులర్పించారు.

ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు