Share News

వెలుగు జిలుగుల రాజధాని

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:37 AM

రాష్ట్రమంతా నిద్రలో జోగుతుంటే అక్కడ మాత్రం యంత్రాలు నిర్విరామంగా పని చేస్తున్నాయి. కార్మికులు అలుపెరుగక శ్రమిస్తున్నారు.

వెలుగు జిలుగుల రాజధాని

రాష్ట్రమంతా నిద్రలో జోగుతుంటే అక్కడ మాత్రం యంత్రాలు నిర్విరామంగా పని చేస్తున్నాయి. కార్మికులు అలుపెరుగక శ్రమిస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని హెచ్‌వోడీ టవర్ల నిర్మాణ ప్రాంతం ఇది. విద్యుద్దీపాల వెలుగుల్లో జోరుగా సాగుతున్న నిర్మాణ పనులు. పగలు, రాత్రీ నిరంతరాయంగా రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయనడానికి ఈ చిత్రమే తాజా నిదర్శనం.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 04:37 AM