Share News

అగ్రిసెట్‌-2026 పరీక్షా ఫలితాలు విడుదల

ABN , Publish Date - Oct 06 , 2026 | 07:07 AM

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన అగ్రిసెట్‌-2026 పరీక్షా ఫలితాలను వీసీ డాక్టర్‌ పీవీ సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు.

అగ్రిసెట్‌-2026 పరీక్షా ఫలితాలు విడుదల

లాంఫాం(తాడికొండ), అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన అగ్రిసెట్‌-2026 పరీక్షా ఫలితాలను వీసీ డాక్టర్‌ పీవీ సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 18న నిర్వహించిన పరీక్షల్లో 478 మంది విద్యార్థులు అర్హత సాధించారని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 07:07 AM