జగన్ ఉడత బెదిరింపులకు భయపడం: అచ్చెన్న
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:24 AM
‘అధికారం పోయినా జగన్‌రెడ్డిలో బెదిరింపుల ధోరణి మారలేదు. ఆయన బెదిరింపులకు భయపడం’ అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటన చేశారు.
‘అధికారం పోయినా జగన్‌రెడ్డిలో బెదిరింపుల ధోరణి మారలేదు. ఆయన బెదిరింపులకు భయపడం’ అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటన చేశారు. ‘వడ్డీతో సహా చెల్లిస్తామంటూ పోలీసులను జగన్ హెచ్చరించడం మానుకోవాలి. జగన్ చేస్తున్న హెచ్చరికలను ఎవ్వరూ లెక్కచేయరు. జగన్ ఉడత బెదిరింపులకు భయపడే వారెవరూ లేరు. ఐదేళ్ల అరాచకాలను మర్చిపోయి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి జగన్ నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది’ అని అచ్చెన్న ఎద్దేవా చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు