Share News

పీఆర్‌సీ కాలపరిమితి ఆరు నెలలకు కుదించాలి

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:30 AM

వేతన సవరణ కమిషన్‌ కాలపరిమితిని ఆరు నెలలకు కుదించాలని బహుజన్‌ టీచర్స్‌ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపతి రామారావు, చిట్టేటి రమేశ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

పీఆర్‌సీ కాలపరిమితి ఆరు నెలలకు కుదించాలి

అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): వేతన సవరణ కమిషన్‌ కాలపరిమితిని ఆరు నెలలకు కుదించాలని బహుజన్‌ టీచర్స్‌ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపతి రామారావు, చిట్టేటి రమేశ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 11వ పీఆర్‌సీ గడువు ముగిసి ఇప్పటికే మూడేళ్లు అయ్యిందన్నారు. అందువల్ల ఆరు నెలల్లో కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 04:30 AM