బుడ్డోడి స్పీచ్‌కు లోకేశ్ ఫిదా అవ్వాల్సిందే..

ABN, Publish Date - Jan 23 , 2025 | 02:09 PM

అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) జన్మదినం సందర్భంగా కూటమి శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు వస్తున్నాయి.

అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) జన్మదినం సందర్భంగా కూటమి శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు వస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రులు, ఎమ్మెల్యేలు లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, ప్రస్తుతం దావోస్ పర్యటనలో మంత్రి లోకేశ్ ఉన్నారు. అయితే లోకేశ్‌కు ఓ బుల్లి అభిమాని చెప్పిన విషెస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన అభిమానం మెుత్తం తెలియజేసేలా ఆ బుడ్డోడు.. మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.

Updated at - Jan 23 , 2025 | 02:15 PM