నేను కేవీ రావు కి ఫోన్ చేయలేదు

ABN, Publish Date - Jan 06 , 2025 | 10:03 PM

ప్రజా దర్భారులో భాగంగా తనకు వద్దకు ఎంతో మంది సహాయం చేయాలని కోరతారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెల్లడించారు. కాకినాడ సీ పోర్ట్‌కు చెందిన కేవీ రావుకు తాను ఎప్పుడు ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు. అలాగే విక్రాంత్ రెడ్డిని పంపిస్తానిన తాను చెప్పలేదన్నారు. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదులో ఏమైనా వాస్తవాలు ఉన్నట్లు అయితే.. ఆ కేవీ రావు పేరులోనే వెంకటేశ్వర స్వామి పేరు ఉందన్నారు.

ఆయన తిరుమలకు వస్తే.. తాను సైతం తిరుమలకు వెళ్తానని.. ఆయన ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు అన్ని కరెక్ట్ అని ఆ స్వామి వారు ముందు చెబితే.. ఆ దేవుడు తనను శిక్షిస్తాడన్నారు. అదే ఫిర్యాదులో ఇచ్చినవి అవాస్తవాలు అయితే.. కేవీ రావును శిక్షిస్తాడన్నారు. అలాగే కేవీ రావుతో తాను మాట్లాడినట్లు చెబుతున్నారని.. దీంతో కాల్ డేటా రికార్డులు తెప్పించాలని డిమాండ్ చేశారు. అది పరిశీలించాలన్నారు. అది కరెక్ట్ అయితే తాను చేసిన తప్పును ఒప్పుకుంటానన్నారు.

Updated at - Jan 06 , 2025 | 10:03 PM