క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్.. సత్తాచాటిన తెలుగమ్మాయి..
ABN, Publish Date - Feb 03 , 2025 | 09:54 PM
ఇంటర్నెట్ డెస్క్: మహిళల అండర్-19 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ వరసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. రెండేళ్ల కిందట తొలి ట్రోఫీని దక్కించుకున్న టీమ్ ఇండియా రెండోసారి కూడా కప్పును నిలబెట్టుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల అండర్-19 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ వరసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. రెండేళ్ల కిందట తొలి ట్రోఫీని దక్కించుకున్న టీమ్ ఇండియా రెండోసారి కూడా కప్పును నిలబెట్టుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష.. ఫైనల్లోనూ బౌలింగ్, బ్యాటింగ్‌లో సత్తా చాటింది. మూడు వికెట్లు తీసిన త్రిష.. బ్యాటింగ్‌లో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
Updated at - Feb 03 , 2025 | 09:54 PM