వృషభరాశిలో పుట్టారా మీకు కలిగే ప్రయోజనాలు ఇవే

ABN, Publish Date - Mar 30 , 2025 | 11:46 AM

విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఈ సంవత్సరం స్థిరత్వం, ఆదాయంలో మెరుగుదల ఉంటుంది.

విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఈ సంవత్సరం స్థిరత్వం, ఆదాయంలో మెరుగుదల ఉంటుంది, కానీ వ్యయం కూడా అధికంగా ఉండవచ్చు కాబట్టి ఆర్థిక ప్రణాళిక అవసరం. ఏప్రిల్ నుండి జూన్ వరకు గురు బలం వల్ల ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు, వ్యాపారవేత్తలకు విస్తరణకు అనుకూల సమయం ఉంటుంది. ఈ కాలంలో కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. జులై నుండి సెప్టెంబర్ వరకు శని ప్రభావం వల్ల కుటుంబ సమస్యలు, ఒత్తిడి ఎదురుకావొచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీ పూర్తి జాతక వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.

Updated at - Mar 30 , 2025 | 11:46 AM