క్యారివ్యాన్ టూరిజం ప్రారంభం..

ABN, Publish Date - Oct 01 , 2025 | 09:40 PM

ఆంధ్రప్రదేశ్ టూరిజం మరో మైలురాయి దిశగా అడుగులు వేస్తోంది. విలాసవంతమైన టూరిజంను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు పీపీపీ పద్ధతిలో క్యారివ్యాన్ టూరిజంను ప్రారంభించింది.

విశాఖ: ఆంధ్రప్రదేశ్ టూరిజం మరో మైలురాయి దిశగా అడుగులు వేస్తోంది. విలాసవంతమైన టూరిజంను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు పీపీపీ పద్ధతిలో క్యారివ్యాన్ టూరిజం (Caravan Tourism)ను ప్రారంభించింది. విశాఖ నుంచి పర్యాటక ప్రదేశాలకు నడిపేందుకు ప్రత్యేకంగా ఓ క్యారివ్యాన్ (Visakhapatnam Caravan Tourism) సిద్ధం చేశారు. సకల సౌకర్యాలతో ఆ వ్యాన్ సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావడంపై ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రదేశాలను చూసేందుకు రవాణా ఇబ్బందులు లేకుండా ఈ వాహనం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

Updated at - Oct 01 , 2025 | 09:40 PM