ట్రంప్ మరో వాణిజ్య యుద్ధానికి తెర

ABN, Publish Date - Jun 04 , 2025 | 12:54 PM

Washington: డోనాల్డ్ ట్రంప్ మరోసారి షాకిచ్చారు. దేశాలతో చర్చలు జరుగుతుండగానే వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. స్టీల్, అల్యూమినియంపై సుంకాలను 50 శాతానికి పెంచారు. 25 శాతం ఉన్న సుంకాలను 50 శాతానికి పెంచుతూ ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. అయితే..

Washington: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఉక్కు (Steel), అల్యూమినియం (Aluminum)పై 50 శాతం (50 Percent) సుంకాలు విధించారు. ఉక్కు, అల్యూమినియంపై ఇప్పటి వరకు ఉన్న 25 శాతం సుంకాలను 50 శాతానికి పెంచుతున్న ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. అయితే యూకేతో వాణిజ్య ఒప్పందం అమలులో ఉన్న నేపథ్యంలో ఆ దేశానికి మాత్రం 25 శాతం టారీఫ్ అమలవుతుందని తెలిపారు.


ట్రంప్ మరోసారి షాకిచ్చారు. దేశాలతో చర్చలు జరుగుతుండగానే వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. స్టీల్, అల్యూమినియంపై సుంకాలను 50 శాతానికి పెంచారు. పెంచిన సుంకాలు ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

సుపరిపాలన 4 ఏళ్లు కొనసాగాలి: ఎంపీ కేశినేని శివనాథ్

మాజీమంత్రి బొత్సకు అస్వస్థత..

For More AP News and Telugu News

Updated at - Jun 04 , 2025 | 12:54 PM