మిస్ ఇంగ్లండ్ వ్యాఖ్యలపై సర్కార్ సీరియస్

ABN, Publish Date - May 26 , 2025 | 07:46 AM

Miss England: మిస్ వరల్డ్ పోటీల నుంచి మిల్లా మాగీ తప్పుకుని ఇంగ్లండ్ వెళ్లిపోయారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వారిని చాలా దారుణంగా అవమానిస్తున్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే తాను ఈ పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మారాయి.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ (Miss World 2025) పోటీలపై మిస్ ఇంగ్లండ్ (Miss England) మిల్లా మాగీ (Milla Magee) చేసిన ఆరోపణలు (Allegations) వివాదాస్పదమవుతున్నాయి. కాగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మాగీ చేసిన ఆరోపణలను మిస్ వరల్డ్ సంస్థ ఖండించింది.

Also Read: కాకాణిని నెల్లూరుకు తీసుకువచ్చిన పోలీసులు


మిస్ వరల్డ్ పోటీల నుంచి మిల్లా మాగీ తప్పుకుని ఇంగ్లండ్ వెళ్లిపోయారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వారిని చాలా దారుణంగా అవమానిస్తున్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే తాను ఈ పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మారాయి. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను ప్లే చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

పార్టీ మీ జాగీరా...

యోగాంధ్ర భేష్‌

For More AP News and Telugu News

Updated at - May 26 , 2025 | 07:46 AM