శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు..
ABN, Publish Date - Feb 16 , 2025 | 10:00 PM
నంద్యాల: శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తోంది. మల్లన్న సన్నిధికి వచ్చే భక్తులకు వసతులు, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పెట్టపీఠ వేసింది.
నంద్యాల: శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తోంది. మల్లన్న సన్నిధికి వచ్చే భక్తులకు వసతులు, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పెట్టపీఠ వేసింది. మంత్రులు, అధికార యంత్రాంగం ముందస్తుగా సమీక్ష జరిపి గతంలో కంటే భారీగా మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది. భక్తులకు ఉచితంగా లడ్డూప్రసాదంతోపాటు మరికొన్ని వెలుసుబాట్లు కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
Updated at - Feb 16 , 2025 | 10:00 PM