రాజకీయ నాయకులకు ప్రజలు బుద్ది చెప్పుతున్నారా..?
ABN, Publish Date - Feb 10 , 2025 | 09:58 PM
రాజకీయ పార్టీలను సంక్షేమ పథకాలు గట్టేక్కించ లేవా? సంక్షేమానికి ఓట్లు వేసే రోజులు పోయాయా? అభివృద్ధి చేసినా అంతే సంగతులా? అసలు ప్రజలు ఎలాంటి వారికి ఓట్లు వేస్తున్నారు. ప్రజల సంపదను పెంచకుండా.. కేవలం పంచి పెడితే.. అడ్రస్ గల్లంతేనా? లక్షల కోట్లు అప్పులు చేసి అయినా.. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టైనా.. జనానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలు.

పప్పు బెల్లాల్లా ప్రభుత్వ సొమ్మును పెంచితే .. ఓట్లు వేస్తారని భావించిన నేతలకు దాదాపు అన్ని రాష్ట్రాల్లోను ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ. ఏపీ, ఢిల్లీ సీఎంలుగా పని చేసిన కేసీఆర్, వైఎస్ జగన్, అరవింద్ కేజ్రీవాల్ ఇలాగే ఓడిపోయారు. ప్రజలకు అంతా పంచేస్తున్నా.. తమకు తిరుగు లేదనుకున్న వైసీపీ, బీఆర్ఎస్, ఆప్‌లు మట్టి కరిచాయి.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 10 , 2025 | 09:58 PM