ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఫోన్ ట్యాప్..

ABN, Publish Date - Jun 25 , 2025 | 06:38 PM

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణను విచారణకు రావాలని కోరింది సిట్.

హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణను విచారణకు రావాలని కోరింది సిట్. అయితే నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరవుతానని సిట్‌కు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల

ఫోన్ ట్యాపింగ్ కేసు.. తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు

Read latest Telangana News And Telugu News

Updated at - Jun 25 , 2025 | 06:38 PM