శ్యామలీకి పెరిగిన నెటిజన్స్ సపోర్ట్
ABN, Publish Date - Dec 04 , 2025 | 12:34 PM
దర్శకుడు రాజ్ నిడమోరు, హీరోయిన్ సమంత వివాహం తర్వాత ఆయన మాజీ భార్య శ్యామలీకి నెటిజన్స్ సపోర్ట్ పెరిగింది. దీంతో తనకు సోషల్ మీడియాలో లభిస్తున్న ఆదరణపై ఎక్స్ లో ఆమె మరో పోస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: దర్శకుడు రాజ్ నిడమోరు, హీరోయిన్ సమంత వివాహం తర్వాత ఆయన మాజీ భార్య శ్యామలీకి నెటిజన్స్ సపోర్ట్ పెరిగింది. దీంతో తనకు సోషల్ మీడియాలో లభిస్తున్న ఆదరణపై ఎక్స్ లో ఆమె మరో పోస్టు చేశారు. కొంతకాలంగా తాను నిద్రలేని రాత్రులు గడిపానని, తనపై దయ చూపి అండగా నిలుస్తున్న అభిమానులకు ధన్యావాదాలు తెలిపారు. తనకు ఎలాంటి పీఆర్ టీమ్ లేదని, తానే స్వయంగా పోస్టులు చేసినట్లు చెప్పారు.
Updated at - Dec 04 , 2025 | 12:34 PM