కశ్మీర్‌లో స్నోఫాల్.. క్యూ కడుతున్న పర్యటకులు
ABN , Publish Date - Dec 22 , 2025 | 07:42 AM
కశ్మీర్ నగరం పర్యటకులను విపరీతంగా ఆకర్శిస్తోంది. ఉష్ణోగ్రతలు మైనస్ స్థాయులకు చేరడంతో మంచు గడ్డకట్టేసి చూపరులను కట్టిపడేస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇక కశ్మీర్ ప్రాంతాల్లో మైనస్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ తీవ్రస్థాయిలో మంచు కురుస్తోంది. సోనోమార్గ్ సహా శ్రీనగర్‌లోని దాల్ సరస్సుల్లో విపరీతంగా మంచు గడ్డకట్టేస్తోంది. దీంతో కశ్మీర్ అందాలను వీక్షించేందుకు పర్యటకులు క్యూ కడుతున్నారు. అక్కడి స్నోఫాల్ అందాలు ఈ వీడియోలో మీకోసం...
ఇవీ చదవండి: