కూరగాయలతో అణుబాంబు తయారీ..

ABN, Publish Date - Jan 03 , 2025 | 01:06 PM

కూరగాయలు, అణుబాంబులకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా?. రెండింటి మధ్య కీలక సంబంధమే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: కూరగాయలు, అణుబాంబులకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా?. రెండింటి మధ్య కీలక సంబంధమే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి అణుబాంబుల తయారీలో బంగాళాదుంపలు, ఉల్లిపాయల ప్రస్తావన ఎందుకు వచ్చింది, వాటితో అణుబాంబులకు పనేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..

Updated at - Jan 03 , 2025 | 01:06 PM