అందెశ్రీ మృతి..విషాదంలో కుటుంబ సభ్యులు
ABN, Publish Date - Nov 10 , 2025 | 11:55 AM
అందెశ్రీ సోమవారం ఉదయం అనారోగ్యం కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
ప్రముఖ కవి, 'జయ జయ హే తెలంగాణ..' రాష్ట్ర గీత రచయిత, డా. అందెశ్రీ సోమవారం ఉదయం అనారోగ్యం కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. అందెశ్రీ మరణంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక, అందెశ్రీ మృతిపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తమ సానుభూతి తెలిపారు.
ఇవి కూడా చూడండి
మీ బొటనవేలు ఇలా ఉంది అంటే శాస్త్ర ప్రకారం మీకు..
అక్రమ సంబంధం పెట్టుకుంటే..మట్టి లో కలిసిపోతారు.!
Updated at - Nov 10 , 2025 | 11:55 AM