Amaravati 2.0 LIVE: అమరావతి నుంచి ప్రత్యక్ష ప్రసారం
ABN, Publish Date - May 02 , 2025 | 03:09 PM
రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఈ పునర్ నిర్మాణ పనుల్లో భాగంగా వేల కోట్ల రూపాయిల పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు.
రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఈ పునర్ నిర్మాణ పనుల్లో భాగంగా వేల కోట్ల రూపాయిల రాజధాని పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మంది ప్రజలు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అందుకోసం ఉన్నతాధికారులతోపాటు మంత్రులు సైతం ఈ కార్యక్రమాన్ని దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం మంత్రుల కమిటీని సీఎం చంద్రబాబు గతంలోనే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Updated at - May 02 , 2025 | 03:28 PM