రప్పా రప్పా నరుకుతావా..? జగన్ కు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN, Publish Date - Jun 20 , 2025 | 03:21 PM
అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ఒక కంటితో కనిపెట్టాలని ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ఒక కంటితో కనిపెట్టాలని ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన స్పష్టం చేశారు. సినిమాల్లో చెప్పే డైలాగులు.. సినిమా థియేటర్ల వరకే పని చేస్తాయన్నారు.
ఈ వీడియోలను వీక్షించండి..
నేను సన్నగా అవ్వడానికి కారణం యోగ
జనసేనలో యాక్టివ్ కానున్న బాలినేని..! వ్యూహం మార్చారా ..?
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 20 , 2025 | 03:26 PM