ఆ టాబ్లెట్స్ మోతాదుకు మించి తీసుకుంటే..
ABN, Publish Date - Apr 17 , 2025 | 10:16 AM
సాధారణంగా ఇండియాలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉన్నాయని చెప్పగానే డాక్టర్లు డోలో 650ని సూచిస్తారు. అందుకని ఆ లక్షణాలు కనిపించిన ప్రతిసారి జనాలు ఆ టాబ్లెట్స్ వేసుకోవడం మొదలుపెట్టారు. కానీ..
సాధారణంగా ఇండియాలో జ్వరం (Fever), తలనొప్పి (Headache), ఒళ్లు నొప్పులు (Body Pains) ఉన్నాయని చెప్పగానే డాక్టర్లు డోలో 650 (Dolo 650)ని సూచిస్తారు. అందుకని ఆ లక్షణాలు కనిపించిన ప్రతిసారి జనాలు ఆ టాబ్లెట్స్ వేసుకోవడం మొదలుపెట్టారు. కానీ డోలో 650ని మోతాదుకు మించి తీసుకుంటే అనేక ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కాలేయంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని చాలా మందికి తెలియదు. అందుకని డాక్టర్లు కూడా ఈ టాబ్లెట్స్ ఇస్తారని గుడ్డిగా వేసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతి 10 మందిలో ఐదుగురు వైద్యులను సంప్రదించకుండానే డోలో 650 వాడేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: Tirupati: భూమనకు పల్లా శ్రీనివాస్ సవాల్
ఈ వార్తలు కూడా చదవండి..
జైకా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ..
వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల తూటాలు
16వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ.. (ఫోటో గ్యాలరీ)
For More AP News and Telugu News
Updated at - Apr 17 , 2025 | 10:16 AM