మల్లన్నపై కాంగ్రెస్ సీరియస్..

ABN, Publish Date - Feb 05 , 2025 | 10:20 PM

తెలంగాణ(Telangana) కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

హైదరాబాద్: తెలంగాణ(Telangana) కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. కులగణనపై నేరుగా ప్రభుత్వాన్నే విమర్శించడంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated at - Feb 05 , 2025 | 10:20 PM