తీన్మార్ మల్లన్నపై పార్టీ చర్యలు తీసుకొంటుంది: భువనగిరి ఎమ్మెల్యే
ABN, Publish Date - Feb 03 , 2025 | 10:20 PM
తీన్మార్ మల్లన్నపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో తాము నగదు ఖర్చు పెట్టి తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించామన్నారు. ఆయన తన పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న ఒకే కులాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడడం..సరికాదని అభిప్రాయపడ్డారు. అతడిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 03: తీన్మార్ మల్లన్నపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో తాము నగదు ఖర్చు పెట్టి తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించామన్నారు. ఆయన తన పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న ఒకే కులాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడడం..సరికాదని అభిప్రాయపడ్డారు. అతడిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 03 , 2025 | 10:20 PM