ఆ పేరు చెబితే.. అదే నాకు చివరి రోజు: కసిరెడ్డి

ABN, Publish Date - Jun 01 , 2025 | 09:35 AM

Liquor Scam: మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు పేరు చెబితే నాకు అంతిమ ఘడియాలు వచ్చినట్లే.. ‘అదే నాకు చివరి రోజు’ అవుతుందని ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

అమరావతి: మద్యం కుంభకోణం (Liquor Scam)లో అంతిమ లబ్ధిదారు పేరు చెబితే నాకు అంతిమ ఘడియాలు వచ్చినట్లే.. ‘అదే నాకు చివరి రోజు’ అవుతుందని ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kasireddy Rajashekar Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. ‘మీరు ఏం చేసినా ఇంతకంటే చెప్పలేనంటూ’ సిట్ అధికారుల (SIT Interrogation) మందు తలదించుకున్నట్లు సమాచారం.

Also Read: సెల్‌ఫోన్ లైట్ వెలుతురుతో రోగులకు వైద్యం


విశ్వాసనీయ సమాచారం ప్రకారం రెండు రోజుల సిట్ కస్టడీలో భాగంగా లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ వైఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ప్రశ్నించడానికి సిట్ అధికారులు వంద ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. రెండు రోజులపాటు ప్రశ్నించినా.. తమకేమీ తెలియదని బుకాయించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదనీరు

సోమవారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

For More AP News and Telugu News

Updated at - Jun 01 , 2025 | 09:35 AM