కొత్త అల్లుడికి 120 రకాల పిండి వంటలు..
ABN, Publish Date - Jan 14 , 2025 | 09:25 PM
ఖమ్మం జిల్లాలో సంక్రాంతి పండగ(Sankranti Festival)ను పురష్కరించుకుని కొత్త అల్లుడికి 120 రకాల పిండి వంటలతో పసందైన విందు ఏర్పాటు చేశారు. వైరాకు చెందిన వ్యాపారవేత్త నందిగామ భాస్కర్ రావు (Bhaskar Rao), సుజాత దంపతుల రెండో కుమార్తె మధుశ్రీ (MadhuSri) ఇటీవల వివాహం చేసుకున్నారు.
ఖమ్మం: జిల్లాలో సంక్రాంతి పండగ(Sankranti Festival)ను పురష్కరించుకుని కొత్త అల్లుడికి 120 రకాల పిండి వంటలతో పసందైన విందు ఏర్పాటు చేశారు. వైరాకు చెందిన వ్యాపారవేత్త నందిగామ భాస్కర్ రావు (Bhaskar Rao), సుజాత దంపతుల రెండో కుమార్తె మధుశ్రీ (MadhuSri) ఇటీవల వివాహం చేసుకున్నారు. సుధాపల్లి (Sudhapalli) గ్రామానికి చెందిన ఆమె భర్త సందీప్‌కు మెుదటి పండగ సందర్భంగా పసందైన విందులు ఏర్పాటు చేశారు. 120 రకాల వంటకాలను వడ్డించి నూతన దంపతులను కుటుంబసభ్యులు ఆనందపరిచారు.
Updated at - Jan 14 , 2025 | 09:25 PM