నాకు నేనే పోటీ.. చరిత్ర సృష్టించిన ఇస్రో..

ABN, Publish Date - Feb 02 , 2025 | 12:58 PM

తిరుపతి: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో నూతన సంవత్సర ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించింది.

తిరుపతి: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో (ISRO) నూతన సంవత్సర ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించింది. స్పేడెక్స్ డాకింగ్ (SpaDeX docking) ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ప్రకటించింది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ (India) అవతరించింది. దీంతో ఇస్రో మహాద్భుత విజయాన్ని అందుకున్నట్లు అయ్యింది.

Updated at - Feb 02 , 2025 | 12:58 PM