హస్తం నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్
ABN, Publish Date - Feb 08 , 2025 | 10:25 PM
హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంటర్నల్ సమస్యలు కాంగ్రెస్ పార్టీని వీడడం లేదు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, ఒక నేత తీసుకున్న నిర్ణయాన్ని మరో నేత తప్పుపట్టడం హస్తం పార్టీలో కొనసాగుతూనే ఉంది.
హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంటర్నల్ సమస్యలు కాంగ్రెస్ పార్టీని వీడడం లేదు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, ఒక నేత తీసుకున్న నిర్ణయాన్ని మరో నేత తప్పుపట్టడం హస్తం పార్టీలో కొనసాగుతూనే ఉంది. రాష్ట్రస్థాయిలో లేకపోయినా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఈ సమస్య తీవ్రంగా కలవరపెడుతోంది. ఇక అధికార పార్టీ నేతలు ప్రభుత్వ విధానాలపై చేస్తున్న విమర్శలు విపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయి. అయితే వీటిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్లు సమాచారం. పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Updated at - Feb 08 , 2025 | 10:28 PM