జర్మనీలో ఉద్యోగాలంటూ కుచ్చుటోపీ..

ABN, Publish Date - Dec 10 , 2025 | 07:29 PM

నగరంలో ఘరానా మోసం వెలుగు చూసింది. విదేశాల్లో ఉద్యోగాలంటూ వీసా విజన్ కన్సల్టెన్సీ అనే కంపెనీ పలువురికి టోకరా పెట్టింది. జర్మనీలో నర్సింగ్ జాబ్స్ పేరుతో మోసాలకు దిగింది.

హైదరాబాద్: నగరంలో ఘరానా మోసం వెలుగు చూసింది. విదేశాల్లో ఉద్యోగాలంటూ వీసా విజన్ కన్సల్టెన్సీ అనే కంపెనీ పలువురికి టోకరా పెట్టింది. జర్మనీలో నర్సింగ్ జాబ్స్ పేరుతో మోసాలకు దిగింది. నిరుద్యోగుల నుంచి కోట్లలో వసూలు చేసి చేతులెత్తేసింది. డబ్బులు వెనక్కి ఇవ్వాలని బాధితులు కోరడంతో బెదిరింపులకు పాల్పడుతోంది. ఈ మేరకు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated at - Dec 10 , 2025 | 07:29 PM