నేటి రాశి ఫలాలు.. ఎవరెవరికి ఎలా ఉంటుందంటే..

ABN, Publish Date - Jul 09 , 2025 | 11:48 AM

మేషరాశి వారికి బుధవారం తృతీయభావంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఆ పని వల్ల మంచి లాభాలను అందుకుంటారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం, అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుందని వెల్లడించారు.

హైదరాబాద్: బుధవారం (09-07-2025) నాటి రాశిఫలాలను జ్యోతిష విశారద డాక్టర్ కె.వేణుగోపాల్ వివరించారు. 12 రాశులకు సంబంధించిన వారికి ఈరోజు జరిగే మంచి, చెడులను కూలంకషంగా వ్యక్తీకరించారు. మేషరాశి వారికి ఇవాళ తృతీయభావంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఆ పని వల్ల మంచి లాభాలను అందుకుంటారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం, అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుందని వెల్లడించారు. లాభంలో రాహువు సంచరించడం వల్ల చాలా పనులు సునాయాసనంగా పూర్తవుతాయని శుభవార్త చెప్పారు. మంచి విజయం, అభివృద్ధి, ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇంకా.. ఏఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోపై క్లిక్ చేసి చూసేయండి.

Updated at - Jul 09 , 2025 | 11:57 AM