భారత్‌ను భయపెట్టిస్తున్న వైరస్.. లాక్ డౌన్ తప్పదా..!
ABN, Publish Date - Jan 06 , 2025 | 09:50 PM
కరోనా లాగే చైనా వైరస్.. మన దేశంలోకి వచ్చింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు సోకింది. ఆహ్మదాబాద్‌ను తాకింది. ఈ వైరస్ ఎంత ప్రమాదకరం.కరోనా తరహాలోనే దేశంలో సైతం లాక్ డౌన్లు తప్పవా?.చైనాలో మరణ మృదంగం మోగిసిస్తున్న హెచ్‌ఎంపీవీ వైరస్..భారత్‌లోకి ఎంట్రరైంది. బెంగళూరు, అహ్మదాబాద్‌లో ఈ వైరస్ కేసులు నమోదు కావడంతో.. కేంద్రం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన చర్యలను పక్కా పకడ్బందీగా తీసుకుంది.

అందులోభాగంగా అన్ని రాష్ట్రాల ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. శ్వాస కోస సంబంధితన అనారోగ్యానికి దారి తీసే ఈ వైరస్ విస్తృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఏ మాత్రం అలసత్వం వద్దని చెప్పింది. బెంగళూరులో రెండు కేసులు బయటపడ్డారు. ఇద్దరు నెలలు చిన్నారులే. అలాగే అహ్మదాబాద్‌లో సైతం రెండు నెలల చిన్నారే కావడం గమనార్హం. భారత్‌తో వివిధ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి జరిగిందని తెలిపింది. అయితే దీనిపై ఆందోళన అవసరం లేదని పేర్కొంది.
మరిన్నీఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 06 , 2025 | 10:09 PM