ఘనంగా అఖిల్, జైనాబ్‌ల వివాహం..

ABN, Publish Date - Jun 06 , 2025 | 12:02 PM

Akhil, Zainab wedding: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె జైనాబ్ రవ్జీని అఖిల్ వివాహ చేసుకున్నారు. సినీ నటుడు నాగార్జున తన కుమారుడి వివాహాన్ని జుబ్లీహిల్స్‌లోని కొత్త ఇంటిలో పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో (Tollywood Young Hero) అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఓ ఇంటివాడయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె జైనాబ్ రవ్జీ (Zainab Rawji)ని అఖిల్ వివాహ (wedding) చేసుకున్నారు. సినీ నటుడు నాగార్జున (Nagarjuna) తన కుమారుడి వివాహాన్ని జుబ్లీహిల్స్‌లోని కొత్త ఇంటిలో పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించారు. దీనికి ప్రముఖ నటుడు చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేష్, రానా, ప్రశాంత్ నీల్ సహా, అక్కినేని కుటుంబ సభ్యులు.. కొద్ది మంది బంధుమిత్రులు, సెలబ్రెటీలు హాజరయ్యారు. అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించి నాగార్జునకు క్లోజ్‌గా ఉన్నవాళ్లు మాత్రమే హాజరయ్యారు.


గత రెండు రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అఖిల్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈనెల 8న వివాహ రిసెప్షన్ జరగనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 06 , 2025 | 12:03 PM